1 00:00:15,391 --> 00:00:17,561 - నీకు భయంగా ఉందని తెలుసు, కానీ... - భయమా? 2 00:00:17,560 --> 00:00:20,480 ఎవరైనా తమను చంపాలని ప్రయత్నిస్తే... 3 00:00:20,563 --> 00:00:23,483 నన్ను ఎఫ్‌బీఐ, సీఐఏ వారు నియమించారని తెలుసా? 4 00:00:23,566 --> 00:00:27,396 ఐక్యూలో 99 శాతం కానీ మానసిక పరీక్షలో 80 శాతం మాత్రమే స్కోర్ చేశాను. 5 00:00:27,403 --> 00:00:30,913 అలా ఎందుకో తెలుసా, అధికారం చెలాయించే వెధవ? 6 00:00:30,990 --> 00:00:32,870 మానవ సంబంధ నైపుణ్యాలా? 7 00:00:33,868 --> 00:00:37,618 నేను పిచ్చితనం భరించలేను. 8 00:00:38,581 --> 00:00:43,091 ఇంకా ఇది... ఇంకా ఇది పిచ్చితనం! 9 00:00:43,753 --> 00:00:45,633 భయపడే, చిన్న పిల్లను అనుకున్నావా? 10 00:00:45,713 --> 00:00:47,473 నాకు భయంగా లేదు, కోపంగా ఉంది. 11 00:00:47,465 --> 00:00:50,335 మా కుటుంబం నిర్మించిన పట్టణంలో నా డబ్బుతో కొన్న 12 00:00:50,426 --> 00:00:52,086 నా ఇంటికి వచ్చారు, 13 00:00:52,178 --> 00:00:54,178 వాళ్ళను ఎవరూ తాకలేరని అనుకుంటారు. 14 00:00:57,641 --> 00:00:58,891 నీకు తుపాకీ కావాలా? 15 00:01:01,896 --> 00:01:02,806 సరే అయితే. 16 00:01:11,697 --> 00:01:14,237 కొన్ని ఏళ్ళ క్రితం దీన్ని గ్రే నాకు ఇచ్చాడు. 17 00:01:14,325 --> 00:01:18,075 దీన్ని కుటుంబంలో ఉంచాలని అనుకున్నాడు, కానీ అతనికి నేను ఒక్కదాన్నే. 18 00:01:18,162 --> 00:01:20,372 నువ్వు అన్నట్టు గుర్తించలేని ఆయుధం కాదు. 19 00:01:22,082 --> 00:01:24,342 చుట్టుపక్కల వాళ్ళకు ఇది నాదని తెలుసు. 20 00:01:24,335 --> 00:01:26,415 తప్పుగా వాడితే నన్ను పట్టుకుంటారు. 21 00:01:29,089 --> 00:01:30,419 అందుకని తప్పుగా వాడకు. 22 00:01:32,051 --> 00:01:34,141 దీనికి ఏమీ జరగనివ్వను. 23 00:01:49,443 --> 00:01:51,823 ఇకపై మీ ఇల్లు సురక్షితం కాదు. బ్యాగులు సర్దు. 24 00:01:58,452 --> 00:01:59,332 ఫిన్లీనా? 25 00:01:59,328 --> 00:02:01,908 జోతోపాటు దొరికిన శవాన్ని గుర్తించారు. 26 00:02:01,914 --> 00:02:03,504 మనం మార్చురీకి వెళ్ళాలి. 27 00:02:15,177 --> 00:02:16,257 హాస్యమాడుతున్నావా? 28 00:02:16,262 --> 00:02:18,472 దానితో జాగ్రత్తగా ఉండమని చెప్పాను. 29 00:02:18,556 --> 00:02:21,386 స్వయంగా పరీక్షించకుండా ఏ ఆయుధాన్ని నమ్మకూడదు. 30 00:02:28,107 --> 00:02:33,027 రీచర్ 31 00:02:48,377 --> 00:02:50,207 మీ ఇద్దరూ కేసు పరిశోధిస్తున్నారా? 32 00:02:50,296 --> 00:02:51,796 ఉదయాన్నే మొదటి పనిగానా? 33 00:02:51,881 --> 00:02:54,471 - తిరిగి పట్టణంలోకి వెళుతున్నాము. - ఎక్కడ నుండి? 34 00:02:55,217 --> 00:02:58,347 అలబామా. బార్ ఆలస్యంగా మూశారు, రోడ్లుపై వర్షం నీరు ఉంది. 35 00:02:58,929 --> 00:03:00,679 అతన్ని తాగడానికి తీసుకెళ్ళావా? 36 00:03:01,473 --> 00:03:03,893 నేను చేయమన్న దానికి అది విరుద్ధం కాదా? 37 00:03:03,893 --> 00:03:05,023 అలా చేయడం మంచిదైంది. 38 00:03:05,019 --> 00:03:07,809 మోరిసన్‌ను చంపిన వాళ్ళు రాత్రి మా వెనుకపడ్డారు. 39 00:03:07,897 --> 00:03:09,357 ఇంట్లోకి చొరబడి బెదిరించారు. 40 00:03:09,440 --> 00:03:12,400 నేనక్కడ ఒంటరిగా ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళో ఎవరికి తెలుసు. 41 00:03:12,401 --> 00:03:14,241 మీ ఇంట్లోకి చొరబడ్డారా? 42 00:03:14,320 --> 00:03:17,280 నేను బాగానే ఉన్నాను. జాస్పర్ వద్ద ఏం సమాచారం ఉందో చూడు. 43 00:03:19,116 --> 00:03:21,786 పరవాలేదు. నేను ఆమెను గమనిస్తూనే ఉన్నాను. 44 00:03:26,790 --> 00:03:30,750 ఇదుగో. ఇదుగో. క్షమించు. మీరు వస్తున్నట్టు నాకు తెలియదు. 45 00:03:30,753 --> 00:03:34,133 వేలి ముద్రలు అందగానే, అతని పూర్తి సమాచారం పరిశీలించాము. 46 00:03:34,131 --> 00:03:37,841 బాధితుడి పేరు పీట్ జాబ్లింగ్. సౌత్‌ఫ్రైట్ షిప్పింగ్‌లో డ్రైవర్, 47 00:03:37,927 --> 00:03:40,257 అర్థవంతమైనదే, నాకు అందిన పరీక్షా ఫలితాలలో 48 00:03:40,346 --> 00:03:44,096 అతని రక్త వాయువులు, కణజాలంలో కొంచెం ఎక్కువ హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంది. 49 00:03:44,183 --> 00:03:47,023 మనుషుల ఉత్ప్రేరక పరివర్తకాల వాసన చూస్తూ గడిపాడు. 50 00:03:47,019 --> 00:03:49,149 నలభై మూడు, పెళ్ళయింది, అట్లాంటా నివాసం. 51 00:03:49,146 --> 00:03:53,436 ఏ ఆరోపణలు లేవు, కాకపోతే 2018లో క్రమరహిత ప్రవర్తనగా మారిన జాక్సన్‌విల్ 52 00:03:53,442 --> 00:03:55,692 ట్రాఫిక్ ఉల్లంఘనకు అరెస్టయ్యాడు. 53 00:03:55,778 --> 00:03:58,738 జాకరాయస్ పెరేజ్ ఎల్ఎల్‌పీ ప్రతివాది. దోషనిర్ధారణ కాలేదు. 54 00:03:58,739 --> 00:04:00,279 జాకరాయస్. ఇక్కడున్నాడు. 55 00:04:01,700 --> 00:04:02,700 ఆకర్షణీయంగా ఉంది. 56 00:04:02,785 --> 00:04:05,695 ట్రక్ డ్రైవర్లను సంరక్షించే సంస్థలా లేదు. 57 00:04:05,788 --> 00:04:06,958 ధన్యవాదాలు, జాస్పర్. 58 00:04:06,956 --> 00:04:09,996 ఇప్పుడప్పుడే నిన్ను మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదనుకుంటా. 59 00:04:10,084 --> 00:04:11,294 సరే. 60 00:04:13,921 --> 00:04:16,551 - ఇది డీసీ నంబర్. - రహస్య సేవ. 61 00:04:16,632 --> 00:04:17,472 హలో? 62 00:04:17,466 --> 00:04:20,296 ఆఫీసర్ కాంక్లిన్, నేను మోలీ బెత్ గోర్డన్‌ను, 63 00:04:20,386 --> 00:04:22,716 రహస్య సేవలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ను. 64 00:04:22,805 --> 00:04:25,635 జో విషయంగా మీ సందేశం అందింది. నేను అతనితో పని చేస్తాను. 65 00:04:25,641 --> 00:04:27,851 - హాయ్, మోలీ బెత్. - జో! 66 00:04:29,061 --> 00:04:31,361 హమ్మయ్య! నా కాల్స్‌కు సమాధానం లేదెందుకు? 67 00:04:31,355 --> 00:04:32,435 నాకు కంగారుగా ఉంది. 68 00:04:35,567 --> 00:04:38,147 మిస్ గోర్డన్, నేను జాక్ రీచర్‌ను. 69 00:04:39,113 --> 00:04:40,073 జో తమ్ముడిని. 70 00:04:41,782 --> 00:04:42,952 జో చనిపోయాడు. 71 00:04:44,535 --> 00:04:45,615 లేదు. 72 00:04:47,204 --> 00:04:48,584 లేదు, మీరు పొరబడ్డారు. 73 00:04:48,664 --> 00:04:49,624 లేదు. 74 00:04:52,710 --> 00:04:53,750 ఎలా? 75 00:04:55,838 --> 00:04:57,088 అతన్ని హత్య చేశారు. 76 00:04:57,756 --> 00:05:00,336 అతని మరణం ఉద్యోగానికి సంబంధించి అయి ఉంటుంది. 77 00:05:00,426 --> 00:05:03,216 నీకు జో మార్‌గ్రేవ్‌లో ఏం చేస్తున్నాడో తెలుసా? 78 00:05:03,220 --> 00:05:04,890 నాకు తెలియదు. అతను... 79 00:05:05,806 --> 00:05:07,886 అతను రహస్య విచారణ చేస్తున్నాడు. 80 00:05:07,975 --> 00:05:09,475 నాకు వివరాలు తెలియదు. 81 00:05:10,978 --> 00:05:11,938 దేవుడా. 82 00:05:18,152 --> 00:05:20,822 ఇది ప్రశ్నలకు జవాబులివ్వడానికి మంచి సమయం కాదని తెలుసు, 83 00:05:20,821 --> 00:05:22,281 కానీ మాకు నీ సహాయం కావాలి. 84 00:05:22,281 --> 00:05:25,331 రహస్య సేవలో జో హోదా ఏంటి? 85 00:05:25,409 --> 00:05:26,949 ఏంటి? అతను... 86 00:05:27,036 --> 00:05:28,446 అతను డైరెక్టర్. 87 00:05:28,454 --> 00:05:31,834 అతను విచారణల కార్యాలయానికి డైరెక్టర్. 88 00:05:31,832 --> 00:05:33,172 మీకు అది తెలియదా? 89 00:05:35,502 --> 00:05:38,632 లేదు, మేము కొంత కాలంగా మాట్లాడుకోవడం లేదు. 90 00:05:39,298 --> 00:05:41,298 - తన కింద ఎవరైనా పనిచేస్తున్నారా? - లేదు. 91 00:05:42,259 --> 00:05:43,299 లేదు. 92 00:05:44,178 --> 00:05:46,758 లేదు. ప్రస్తుత కేసును తనే స్వయంగా చూసుకుంటున్నాడు. 93 00:05:46,764 --> 00:05:48,314 దాని గురించి ఎవరికీ తెలియదు. 94 00:05:48,307 --> 00:05:49,307 నీకు తెలుసు. 95 00:05:50,893 --> 00:05:52,103 మేము సన్నిహితంగా ఉంటాము. 96 00:05:53,520 --> 00:05:55,900 మోలీ బెత్, నేను ఆఫీసర్ కాంక్లిన్‌ను. 97 00:05:55,898 --> 00:05:58,028 క్షమించు, దాదాపుగా ముగించాము. 98 00:05:58,025 --> 00:06:01,985 జో సారథ్యం వహించిన ప్రత్యేక ఓఐ విభాగం ఏదైనా ఉందా? 99 00:06:02,071 --> 00:06:03,781 ఉంది. అతను నడుపుతాడు... 100 00:06:04,823 --> 00:06:07,533 అతను మా నకిలీ నిరోధక విభాగాన్ని నడిపాడు. 101 00:06:11,121 --> 00:06:15,331 ఏజెంట్ గోర్డన్, కెప్టెన్ ఫిన్లీని. చీఫ్ డిటెక్టివ్, మార్‌గ్రేవ్ పోలీసు శాఖ. 102 00:06:15,334 --> 00:06:18,634 మార్‌గ్రేవ్‌లో దొంగనోట్లపై ఏదైనా ఫిర్యాదు అందిందా? 103 00:06:18,629 --> 00:06:21,419 దయచేసి, మనం ఇది మరొకసారి మాట్లాడుకుందామా? 104 00:06:21,507 --> 00:06:23,177 ఇది కష్టం అని తెలుసు, 105 00:06:23,175 --> 00:06:26,135 నీకు చెప్పింది పరిగణించి ఇది చేయడం నచ్చలేదు, కానీ 106 00:06:26,220 --> 00:06:27,550 మాకున్న ఆధారం నువ్వే. 107 00:06:28,514 --> 00:06:30,644 ఏ కేసు కోసం జో చనిపోయాడని అనిపించింది. 108 00:06:30,641 --> 00:06:31,771 సరే. 109 00:06:35,354 --> 00:06:40,574 జో కొంత సమయం ముందే స్థానిక నకిలీనోట్ల ముద్రణను అడ్డుకున్నట్టు నాకు చెప్పాడు. 110 00:06:41,401 --> 00:06:43,361 అతను ఈ ప్రక్రియలను సరైన స్థానంలో 111 00:06:43,362 --> 00:06:46,412 ఉంచాడు, పట్టుబడకుండా ఏదైనా చేయడం అసాధ్యంగా చేశాడు. 112 00:06:46,490 --> 00:06:49,030 అతను అంతర్జాతీయ విషయాన్ని చేధించాడు. 113 00:06:49,118 --> 00:06:51,198 - దక్షిణ అమెరికాలాంటిదా? - ఏమో తెలియదు. 114 00:06:53,622 --> 00:06:55,832 మీకోసం అతని ఫైల్స్ పొందే ప్రయత్నం చేస్తాను. 115 00:06:55,833 --> 00:06:58,133 ధన్యవాదాలు. హార్డ్ కాపీలు మాత్రమే. 116 00:06:58,127 --> 00:07:00,797 - ఆన్‌లైన్‌లో వద్దు. - ఎందుకు? 117 00:07:00,796 --> 00:07:03,626 జో ఏది చేస్తున్నా, దానికి మనుషులు చంపబడ్డారు. 118 00:07:03,632 --> 00:07:05,432 అలా నీకు జరగకూడదు. 119 00:07:05,509 --> 00:07:08,759 - మనం ఇది ఎవరికీ తెలియనీయకూడదు. - అతని పై అధికారులకు చెప్పాలా? 120 00:07:08,846 --> 00:07:09,846 ఖచ్చితంగా వద్దు. 121 00:07:10,514 --> 00:07:12,394 మనం రహస్య సేవను నమ్మలేమా? 122 00:07:13,058 --> 00:07:14,938 జో ఒక కారణంచేత ఇది రహస్యంగా ఉంచాడు. 123 00:07:15,727 --> 00:07:18,307 నాకు మా అన్న మనోభావం తెలుసు. నీకు తెలుసా? 124 00:07:18,397 --> 00:07:19,897 - తెలుసు. -సరే, మంచిది. 125 00:07:19,982 --> 00:07:23,242 దేనితో వ్యవహరిస్తున్నామో తెలుసుకునే వరకు ఎవరికీ చెప్పవద్దు. 126 00:07:23,235 --> 00:07:24,395 సరే. 127 00:07:25,112 --> 00:07:27,532 అదంతా కాపీ చేయడానికి నాకు ఒక రోజు పట్టవచ్చు. 128 00:07:27,531 --> 00:07:29,121 పరవాలేదు. 129 00:07:31,785 --> 00:07:33,365 మీ మాట అతనిలాగే ఉంది. 130 00:07:37,082 --> 00:07:38,382 మనం త్వరలోనే మాట్లాడదాం. 131 00:07:42,796 --> 00:07:44,916 నీ నకిలీ నోట్ల ముద్రణ సరైన ఊహ. 132 00:07:45,007 --> 00:07:46,877 తుపాకులో, సెక్స్ ట్రాఫికింగో. 133 00:07:46,884 --> 00:07:49,184 అంతా డబ్బుకోసమే. 134 00:07:49,178 --> 00:07:51,348 దొంగనోట్ల తయారీదారులకు బ్రోకర్లు లేరు. 135 00:07:51,430 --> 00:07:53,470 కానీ పలు హత్యలు మోనోపొలీ డబ్బుకా? 136 00:07:54,224 --> 00:07:57,694 జనం 20 డాలర్లకోసం చంపుతారు. మరింత డబ్బుకోసం అంతు ఉండదు. 137 00:07:57,686 --> 00:07:59,686 అవును, మేము మోరిసన్‌లను కలిశాము. 138 00:07:59,688 --> 00:08:00,938 హబుల్ అట్లాంటాలోని 139 00:08:01,023 --> 00:08:04,283 యాక్సిస్ ఫైనాన్షియల్‌లో కరెన్సీ మేనేజర్ కావడం యాదృచ్ఛికం కాదు. 140 00:08:04,276 --> 00:08:05,776 అతనెక్కడ పని చేశాడో చూద్దాం. 141 00:08:05,861 --> 00:08:09,411 మధ్యాహ్నం అక్కడికెళ్ళి బ్యాడ్జ్ చూపిస్తే, జనం లాయర్లను తెస్తారు. 142 00:08:09,406 --> 00:08:11,776 పని గంటల తరువాత కొన్ని అభియోగాలను చూస్తాను. 143 00:08:11,867 --> 00:08:14,617 నువ్వు తిరిగి నీ యూనిఫారం వేసుకొని, స్టేషనుకు వెళ్ళు, 144 00:08:14,620 --> 00:08:17,750 మోరిసన్‌లను చంపిన మాజీ ఖైదీల కోసం చూస్తున్నట్టు నటించు. 145 00:08:17,748 --> 00:08:18,708 క్షమించు, ఏంటి? 146 00:08:18,707 --> 00:08:22,037 టీల్‌కు తనను అనుమానిస్తున్నట్టు తెలియదు, తన ఆట ఆడదాం. 147 00:08:22,044 --> 00:08:25,134 అతనికి నీ ఇంటి గురించి, పట్టుకోవాలనుకున్నట్టు చెబుతాను. 148 00:08:25,214 --> 00:08:27,804 టీల్ తన బాస్‌కు సూచన ఇస్తే నేను చూడొచ్చనా? 149 00:08:27,883 --> 00:08:31,093 - నువ్వు ఏం చేస్తావు? - ఆ జైల్ సంరక్షకుడి దగ్గరకు వెళతా. 150 00:08:31,178 --> 00:08:32,548 అతని చిరునామా దొరికింది. 151 00:08:32,638 --> 00:08:34,718 - పక్క ఊరులో. - నేను వస్తాను. 152 00:08:34,723 --> 00:08:36,853 ఇది వరకు బాగా జరిగిందనా? 153 00:08:36,934 --> 00:08:39,234 లేదు, జాకరాయస్ పెరేజ్ ఎల్ఎల్‌పీని కలువు. 154 00:08:39,228 --> 00:08:41,098 జాబ్లింగ్స్ అరెస్ట్ విషయం కనుక్కో. 155 00:08:41,188 --> 00:08:42,768 పని కేటాయింపా? 156 00:08:42,773 --> 00:08:44,613 నేను ఉద్యోగపరంగా, ఆహార్యం లేదా 157 00:08:44,608 --> 00:08:47,278 జీవన శైలి ఎంపికలోగానీ పోలీసులా కనిపించనేమో? 158 00:08:47,361 --> 00:08:48,991 నాకది ఎంత అవసరమో తెలుపుతుంది. 159 00:08:49,071 --> 00:08:51,071 తెలివిగా చెయ్, చట్టాన్ని ఉల్లంఘించకు, 160 00:08:51,073 --> 00:08:54,033 నువ్వు మళ్లీ జైలుకు వెళ్ళనని మాటివ్వు. 161 00:08:55,577 --> 00:08:56,497 లేదు. 162 00:08:58,664 --> 00:09:02,174 ఇది ముగిసేదాకా వేచి ఉండలేను, ఇంకా అతను మన పట్టణం దాటిపోయాడు. 163 00:09:07,297 --> 00:09:08,587 ఆఫీసర్ కాంక్లిన్. 164 00:09:10,509 --> 00:09:11,889 తక్కువ పని సమయమా? 165 00:09:11,969 --> 00:09:13,389 నేను మార్చురీలో ఉన్నాను, 166 00:09:13,387 --> 00:09:15,677 రెండో హైవే బాధితుడి వివరాలు సేకరిస్తున్నా. 167 00:09:15,681 --> 00:09:17,521 నేను నా ఆదేశం స్పష్టం చేశాను. 168 00:09:17,849 --> 00:09:22,349 మనల్ని విడిచి వెళ్ళిన సహోద్యోగి, అతని భార్య తరువాత ఆ మృతుల సంగతి చూడమన్నా. 169 00:09:22,354 --> 00:09:25,234 ఒక పోలీసు చనిపోయాడు, మరొకరు చనిపోయేవారని విన్నాను. 170 00:09:25,232 --> 00:09:28,072 - నువ్వు సరిగా సహకరిస్తున్నావా? - అవును, సర్. 171 00:09:28,068 --> 00:09:31,908 నేను ఇంట్లో ఉంటే, నాతో వాళ్ళల్లో కొందరిని పట్టుకునేదాన్ని. 172 00:09:31,989 --> 00:09:33,529 అదీ స్పూర్తి అంటే, అమ్మాయ్. 173 00:09:33,532 --> 00:09:36,082 ఎవరైనా మార్‌గ్రేవ్‌ను పాడు చేయాలని చూస్తే, 174 00:09:36,076 --> 00:09:38,116 వాళ్ళు పోరాటానికి సిద్ధమవ్వాలి. 175 00:09:38,120 --> 00:09:40,960 నువ్వు ఈ బోర్డు మీదున్న వ్యక్తుల పైన దృష్టి పెట్టు. 176 00:09:40,956 --> 00:09:44,496 {\an8}మోరిసన్ ఖైదు చేసేందుకు సహాయపడ్డ అత్యంత హింసాత్మక నేరస్తులు. 177 00:09:44,501 --> 00:09:45,841 {\an8}తీవ్రమైన దాడి, 178 00:09:46,670 --> 00:09:48,050 {\an8}గృహ దాడి, 179 00:09:48,130 --> 00:09:50,550 సాయుధ దోపిడీ. చెడ్డవారు. 180 00:09:51,216 --> 00:09:52,216 సరే. 181 00:09:52,301 --> 00:09:55,551 దొంగిలించిన కారుపై ఊరంతా అందిన నివేదికలను పరిశీలిస్తున్నా. 182 00:09:55,554 --> 00:09:58,144 మాజీ ఖైదీ పోలీసు ఇంటికి వెళుతున్నాడేమో చూడు, 183 00:09:58,140 --> 00:10:01,600 - తన కారును ఉపయోగించి ప్రమాదంలో పడడు. - అది మంచి ఆలోచన. 184 00:10:01,685 --> 00:10:02,885 నాకు తెలియజేస్తూ ఉండు. 185 00:10:14,990 --> 00:10:16,120 రాస్కో. 186 00:10:17,326 --> 00:10:20,326 - నువ్వు ఈ ఉదయం ఫిన్లీతో ఉన్నావా? - అవును. 187 00:10:20,996 --> 00:10:23,496 ఎవరైనా నీ వెనుకబడ్డారా? 188 00:10:23,582 --> 00:10:26,422 అలానే ఉంది. మోరిసన్‌కు సంబంధించిన వాళ్ళయి ఉంటారు. 189 00:10:26,418 --> 00:10:28,998 చెత్త హాస్య చతురత ఉన్న యుక్త వయసు వారయి ఉంటారు. 190 00:10:29,004 --> 00:10:30,174 అవును. 191 00:10:31,131 --> 00:10:33,931 నా కజిన్ చార్లీ ఫోన్ ఎత్తడం లేదు. 192 00:10:34,009 --> 00:10:37,009 పాల్ కూడా. మొత్తం కుటుంబం మాయమయింది. 193 00:10:37,429 --> 00:10:40,059 నాకు తెలియనిది నీకు ఏమైనా తెలుసేమో అనుకున్నాను. 194 00:10:40,057 --> 00:10:41,097 లేదు. 195 00:10:42,434 --> 00:10:44,064 - నీకు? - లేదు. 196 00:10:44,770 --> 00:10:47,230 ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నాను. 197 00:10:47,314 --> 00:10:48,944 సరే, నేను కూడా. 198 00:10:49,024 --> 00:10:53,034 ఏమీ తెలియలేదు, అందుకని నేను మాజీ ఖైదీలపై దృష్టి పెట్టాను, 199 00:10:53,028 --> 00:10:54,448 టీల్ చెప్పినట్టు. 200 00:10:54,446 --> 00:10:57,276 ఇది పరిశోధించేందుకు అదే మార్గం అనుకుంటావా? 201 00:10:57,908 --> 00:10:59,028 ఇంకే మార్గం లేదు. 202 00:10:59,785 --> 00:11:01,075 టీల్ ఇప్పుడు బాస్. 203 00:11:03,830 --> 00:11:05,080 ఫిన్లీ సంగతి ఏంటి? 204 00:11:05,082 --> 00:11:07,082 అతనికి ఏదైనా తెలుసు అంటావా? 205 00:11:07,084 --> 00:11:11,254 అనుమానమే. మార్‌గ్రేవ్‌లో అందరూ ఇంకా తనను కొత్త వ్యక్తిగా చూస్తున్నారు. 206 00:11:11,338 --> 00:11:15,298 అవును. అంటే, మొత్తం పట్టణం పులిని గాయపరుస్తుంది కాని అడవిని కాదు. 207 00:11:16,301 --> 00:11:18,431 నా భార్యకు ఏం చెప్పాలో తెలియడం లేదు. 208 00:11:18,512 --> 00:11:21,102 ఈ రీచర్ అందరి తలలపై కూర్చున్నాడు... 209 00:11:21,098 --> 00:11:22,178 స్టీవెన్‌సన్? 210 00:11:22,849 --> 00:11:23,929 ఒక్క నిమిషం. 211 00:11:24,976 --> 00:11:26,016 వస్తున్నా, సర్. 212 00:12:09,104 --> 00:12:10,444 మి. స్పైవీ? 213 00:12:14,818 --> 00:12:16,238 ట్యానర్ స్పైవీ? 214 00:12:29,749 --> 00:12:30,879 మి. స్పైవీ? 215 00:13:22,344 --> 00:13:27,854 కాల్ లాగ్ క్లైనర్ ఇండ... 216 00:13:30,685 --> 00:13:31,765 ఆల్టన్ పోలీస్. 217 00:13:33,104 --> 00:13:35,274 దోపిడీకి తప్పు పట్టణం ఎంచుకున్నావు. 218 00:13:35,357 --> 00:13:36,527 ఆగు. 219 00:13:38,568 --> 00:13:40,528 ఈ దెబ్బలు చాలా తాజాగా ఉన్నాయి. 220 00:13:40,529 --> 00:13:42,109 నీకు అవి నొప్పిగా ఉన్నాయా? 221 00:13:42,197 --> 00:13:43,157 కొంచెం. 222 00:13:45,158 --> 00:13:47,078 ప్రమాదం కొన్ని రోజుల ముందు జరిగింది. 223 00:13:50,288 --> 00:13:53,288 సరే, నిజం చెప్పాలంటే, మి. డోయెల్... 224 00:13:54,334 --> 00:13:56,844 క్షమించండి. మీ మొదటి పేరేంటి? 225 00:13:56,920 --> 00:13:57,880 బ్రయన్. 226 00:13:59,339 --> 00:14:02,629 నిజం చెప్పాలి, సాధారణంగా ఆటో క్లెయిమ్స్ ఇక్కడ వ్యవహరించము. 227 00:14:02,634 --> 00:14:05,054 అది బస్ బెంచ్ వ్యక్తులకు వదిలేస్తాము. 228 00:14:05,053 --> 00:14:08,223 కానీ హోం డిపోవి పెద్ద జేబులు, 229 00:14:08,223 --> 00:14:11,233 వాటిలో నా చేయి పెట్టి, 230 00:14:11,226 --> 00:14:13,266 మీరు పొందాల్సింది తీసి ఇస్తాను. 231 00:14:13,270 --> 00:14:15,560 అయితే, మనం మొదటినుండి ప్రారంభించుదాం. 232 00:14:16,314 --> 00:14:18,984 మిమ్మల్ని డెలివరీ ట్రక్ గుద్దిన తేదీ ఏంటి? 233 00:14:18,984 --> 00:14:20,194 ట్రక్ ఏమీ లేదు. 234 00:14:20,277 --> 00:14:22,567 మీరు నన్ను కలుస్తారని కథ అల్లాను. 235 00:14:22,571 --> 00:14:24,741 పీట్ జాబ్లింగ్స్ ఫైల్ ఇవ్వండి. 236 00:14:25,657 --> 00:14:26,487 ఏంటి? 237 00:14:26,575 --> 00:14:28,985 ట్రాఫిక్ ఉల్లంఘన ఇంకా క్రమరహిత ప్రవర్తన 238 00:14:28,994 --> 00:14:30,874 ఆరోపణల క్లయింట్‌కు ప్రతినిధులు. 239 00:14:31,705 --> 00:14:34,415 అతని ఫైల్. తీసుకురండి. 240 00:14:35,083 --> 00:14:39,093 మీరు ఏం ఆటలాడుతున్నారో తెలియదు, కానీ నా ఆఫీసునుండి బయటకు వెళ్ళండి. 241 00:14:39,087 --> 00:14:40,457 లేదు. 242 00:14:40,547 --> 00:14:43,167 ఏంటి? ఏం అనుకుంటున్నారు? 243 00:14:43,258 --> 00:14:45,588 నష్టపోయేందుకు ఏమీ లేని కోపమొచ్చిన దిమ్మరిని. 244 00:14:45,594 --> 00:14:47,354 అరెస్ట్ కావాలని ఉందా? 245 00:14:47,429 --> 00:14:49,099 వెంటనే జాబ్లింగ్ ఫైల్ తీసుకురా. 246 00:14:49,764 --> 00:14:52,984 ఒక్క ఫోన్ కాల్‌తో నీ జీవితం నాశనం చేస్తాను. 247 00:14:52,976 --> 00:14:55,306 నీ జీవితం ఒక్క ఫోన్ కాల్‌తో అంతమవుతుంది. 248 00:15:02,777 --> 00:15:04,147 జాబ్లింగ్ ఫైల్ తియ్. 249 00:15:07,365 --> 00:15:08,825 దాన్ని ప్రింట్ చెయ్. 250 00:15:12,370 --> 00:15:13,830 పిన్ను కొట్టు. 251 00:15:14,664 --> 00:15:15,964 కొంచెం ముందుకు. 252 00:15:17,876 --> 00:15:18,876 ఇదిగో. 253 00:15:22,088 --> 00:15:23,338 ధన్యవాదాలు, 254 00:15:28,011 --> 00:15:30,681 నా అసలు పేరు కనుగొనేందుకు ప్రయాస పడకు. 255 00:15:30,764 --> 00:15:34,144 ఏమైనా సమస్యలు సృష్టించావంటే, నీ మెడ నులిమేయడం పూర్తి చేస్తాను. 256 00:15:47,781 --> 00:15:48,951 విను. 257 00:15:49,032 --> 00:15:51,282 నువ్వు పోలీసువని చెప్పి ఉండాల్సింది. 258 00:15:52,077 --> 00:15:54,287 నోట్లో బూటు ఉంటే చెప్పడం కష్టం. 259 00:16:08,843 --> 00:16:10,973 దానివల్ల తేడా రాకూడదు. 260 00:16:21,439 --> 00:16:22,319 దేవుడా. 261 00:16:23,858 --> 00:16:27,148 - మీలో ఇది ఎవరు చేశారు? - అతను దొంగ అనుకున్నాను. 262 00:16:27,237 --> 00:16:31,367 - ఎంతమంది దొంగలు సూట్లు వేసుకుంటారు? - అక్కడ నివసించేవాడిలా లేడు. 263 00:16:31,366 --> 00:16:34,986 - ఇప్పుడు నాతో హాస్యమాడావా? - హే, వదిలేయ్. 264 00:16:35,078 --> 00:16:36,578 మనకు పెద్ద పోరాటాలు ఉన్నాయి. 265 00:16:36,663 --> 00:16:37,713 రా. 266 00:16:39,040 --> 00:16:40,920 రా. రా. 267 00:16:46,506 --> 00:16:50,046 తిట్టడం బలహీన మనసుకు, అత్యంత బలహీన వ్యక్తిత్వానికి సూచన, 268 00:16:51,469 --> 00:16:53,599 నాకు మద్దతుగా ఉండడం అభినందిస్తున్నాను. 269 00:16:54,597 --> 00:16:57,347 - తప్పకుండా. - రీచర్ ఫోన్ చేశాడా? 270 00:16:58,226 --> 00:17:01,016 తనను జోలీన్ ఇంట్లో కలుస్తున్నా. అతనికేదో తెలిసింది. 271 00:17:01,104 --> 00:17:03,364 మంచిది, నాకు కూడా తెలిసింది. 272 00:17:21,875 --> 00:17:23,585 పోలీసులా లేక పౌరులా? 273 00:17:23,585 --> 00:17:25,415 దక్షిణాది ఆతిథ్యం అంతే. 274 00:17:26,796 --> 00:17:30,086 - న్యాయ సంస్థలో ఎలా కొనసాగింది? - నాకు కావల్సిందంతా దొరికింది. 275 00:17:30,175 --> 00:17:31,215 ఎలా? 276 00:17:31,885 --> 00:17:34,345 ఫోన్ వాడానంతే. 277 00:17:36,055 --> 00:17:39,135 రెండు వేయించిన చికెన్, వేయించిన బెండకాయలు, పక్కటెముకలు. 278 00:17:39,142 --> 00:17:42,192 కొలార్డ్ గ్రీన్స్, పోక్ గ్రీన్స్, గిబ్లేట్ కూరతో అన్నం, 279 00:17:42,187 --> 00:17:45,977 పన్నీర్ ఇంకా పీచ్‌లు. కోల్స్‌లాతో మజ్జిగ కోడి శాండ్విచ్. 280 00:17:45,982 --> 00:17:49,612 నీకోసం, పాలకూర సలాడ్. పక్కన డ్రెస్సింగ్. 281 00:17:49,611 --> 00:17:51,821 - ధన్యవాదాలు. - ధన్యవాదాలు. 282 00:17:52,781 --> 00:17:54,491 ఆ అర్డర్ ఇవ్వడం ఇబ్బందిగా ఉంది. 283 00:17:54,491 --> 00:17:57,041 అంత తిని, ఇలా ఎలా ఉంటావు? 284 00:17:57,035 --> 00:17:58,075 ఇలా. 285 00:18:02,540 --> 00:18:04,670 అయితే, రాస్కో నీకు ఏదో తెలిసిందనింది. 286 00:18:06,169 --> 00:18:08,709 మన చనిపోయిన ట్రక్ యజమాని, సౌత్‌ఫ్రైట్ షిప్పింగా? 287 00:18:08,797 --> 00:18:10,967 వాళ్ళకు క్లైనర్ పరిశ్రమలతో ఒప్పందం ఉంది. 288 00:18:11,049 --> 00:18:15,259 ట్రక్ డ్రైవర్ చట్టపర సమస్యల్లో ఇరుక్కుంటే, క్లైనర్ లీగల్ ఫీజ్ చెల్లించాడు. 289 00:18:15,345 --> 00:18:17,425 అది నాకు ఆసక్తికరంగా అనిపించింది. 290 00:18:17,514 --> 00:18:19,814 - అది ఏంటి? - నేను స్పైవీ ఇంటిని శోధించాను. 291 00:18:19,808 --> 00:18:23,648 పట్టణం వదిలి వెళ్ళినట్టున్నాడు, అతని ఫోన్‌లో క్లైనర్ కాల్స్ ఉన్నాయి. 292 00:18:23,645 --> 00:18:27,185 - అన్నీ ఆధారాలు క్లైనర్ వైపే చూపుతున్నాయి. - మార్‌గ్రేవ్ పోషకుడు. 293 00:18:27,190 --> 00:18:30,190 - అతను దొంగనోట్ల ముద్రణ చేస్తున్నాడా? - ఎవరికి తెలుసు? 294 00:18:30,193 --> 00:18:33,573 దానినుండి తప్పించుకోగల శక్తి అతనికి ఉంది. 295 00:18:33,655 --> 00:18:36,865 అతను దొంగనోట్ల ముద్రణలో ఉన్నాడు కాబట్టి శక్తి ఉందనుకుంటా. 296 00:18:36,950 --> 00:18:39,080 హబుల్ బ్యాంక్ ఇందులో ఎలా భాగం అయ్యింది? 297 00:18:39,077 --> 00:18:40,407 నాకు ఖచ్చితంగా తెలియదు. 298 00:18:41,204 --> 00:18:44,124 నేను క్లైనర్ సంస్థలోకి చొరబడి ఏదైనా కనుగొంటాను. 299 00:18:44,207 --> 00:18:45,327 నువ్వు అక్కడ కూర్చుని, 300 00:18:45,333 --> 00:18:48,343 తింటూ నాలుగో సవరణ ఉల్లంఘిస్తావని చెబుతున్నావు. 301 00:18:48,962 --> 00:18:51,512 అవును, చేయగలను. అది మళ్ళీ చేయడం చూస్తావా? 302 00:18:51,506 --> 00:18:52,466 రీచర్. 303 00:18:52,549 --> 00:18:54,879 మనం ఏం కనుగొంటామో తెలియదు. 304 00:18:54,968 --> 00:18:56,848 విషయాలు క్లైనర్ వైపుకు దారితీయవచ్చు. 305 00:18:56,845 --> 00:18:59,925 ఎవరో ఒకరు కందిరీగ గూడు చెదరగొట్టాల్సిందే. 306 00:18:59,931 --> 00:19:02,811 నీకు ఆమోదయోగ్యం కాని ఆధారం దొరికితే, 307 00:19:02,809 --> 00:19:06,229 చట్టవిరుద్ధంగా పొందినది కనుక ఈ విచారణను ప్రమాదంలో పడేస్తావు. 308 00:19:06,229 --> 00:19:09,899 స్పైవీ ఇంటి శోధనకు వారెంట్ తెచ్చేసరికి ముక్కు పగలాలా? 309 00:19:09,983 --> 00:19:13,653 హత్య గురించి సమాచారం ఇవ్వగల వ్యక్తి మాయమయిపోయాడు. 310 00:19:13,653 --> 00:19:16,533 అతను నా ఫోన్ ఎత్తడం లేదు, అందుకని ఇంటికి వెళ్ళాను. 311 00:19:16,531 --> 00:19:19,121 మధ్యాహ్నం అయినా సమాధానం ఇవ్వలేదు, 312 00:19:19,117 --> 00:19:21,237 ఆ రోజు పనికి రిపోర్ట్ చేయలేదు. 313 00:19:21,244 --> 00:19:24,334 అతను ప్రమాదంలో ఉండవచ్చేమో అనిపిస్తుంది. 314 00:19:24,414 --> 00:19:27,714 వారెంట్‌కు అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపు ఉంటుంది. 315 00:19:27,709 --> 00:19:29,089 అత్యవసర పరిస్థితులు. 316 00:19:30,044 --> 00:19:32,964 - అదంతా అర్థంలేనిది. - కానీ ఇది చట్టబద్ధమైనది. 317 00:19:32,964 --> 00:19:34,134 సరే, మంచిది. 318 00:19:35,383 --> 00:19:39,353 క్లైనర్ కార్యాలయంలోకి చొరబడను. నేను వెళ్ళి, అతనితో మాట్లాడతాను. 319 00:19:39,429 --> 00:19:40,469 నేను వస్తాను. 320 00:19:40,555 --> 00:19:43,555 అంత శక్తివంతమైనవాడి దగ్గర, ఎవరో ఒకరు నిదానంగా ఉండాలి. 321 00:19:43,558 --> 00:19:46,898 ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసు, మీ ఇద్దరూ సరిగా వ్యవహరించకపోతే, 322 00:19:46,895 --> 00:19:50,015 నిన్ను నేల మీద చేతులు కట్టుకుని కూర్చోబెడతాను. 323 00:19:52,734 --> 00:19:54,994 సరే. అది తిను లేదా శుభ్రం చేయ్. 324 00:19:56,112 --> 00:19:57,532 జోలీన్ మీ అమ్మ కాదు. 325 00:20:00,116 --> 00:20:03,196 నేను ఆ అద్దె కార్ల జాడ తెలుసుకోవాలి. బై. 326 00:20:08,333 --> 00:20:10,043 నేను ఆ పక్కటెముకలు తీసుకెళతాను. 327 00:20:16,633 --> 00:20:17,803 ఆకలిగా ఉందా? 328 00:20:21,971 --> 00:20:23,721 రీచర్, ఏం చేస్తున్నావు? 329 00:20:23,723 --> 00:20:25,603 యజమాని వీడిని బయట వదిలేశాడు. 330 00:20:26,517 --> 00:20:27,847 వీడికి నీళ్ళు ఇవ్వడు. 331 00:20:29,270 --> 00:20:31,020 ఇక్కడేం జరుగుతోంది? 332 00:20:31,856 --> 00:20:33,066 ఇది మీ కుక్కా, సర్? 333 00:20:33,066 --> 00:20:34,896 అవును, ఇది మా అంకుల్‌ది. 334 00:20:34,901 --> 00:20:38,361 కొన్ని వారాల క్రితం చనిపోయాడు. కుక్క నాకొద్దు, ఇప్పుడది ఉంది. 335 00:20:38,363 --> 00:20:39,413 అదా? 336 00:20:40,156 --> 00:20:41,116 వీడి పేరు ఏంటి? 337 00:20:41,199 --> 00:20:42,949 అది గోదాములో కుక్క. పేరు లేదు. 338 00:20:42,951 --> 00:20:45,911 నీకు ఆరోజు మా పెరడుకు దూరంగా ఉండమని చెప్పాను. 339 00:20:45,912 --> 00:20:48,372 జంతువులను పట్టించుకోకపోవడం నేరం. 340 00:20:48,373 --> 00:20:51,503 500 డాలర్ల జరిమానా, పది రోజులవరకూ జైల్. 341 00:20:51,501 --> 00:20:55,461 పట్టణంలో ఇంత జరుగుతుంటే, నీకు కుక్క గురించి చింత. 342 00:20:55,463 --> 00:20:57,633 బోస్టన్‌లో పోలీసులకు నేర్పేది ఇదేనా? 343 00:20:59,509 --> 00:21:02,259 నేను తిరిగి వచ్చి సమన్ ఇచ్చేలా చేయకండి, సర్. 344 00:21:03,763 --> 00:21:05,143 రీచర్, రా. 345 00:21:47,724 --> 00:21:49,434 ఒక్క సెక్యూరిటీ కెమెరా లేదు. 346 00:21:52,979 --> 00:21:56,269 క్లైనర్‌కు ఇక్కడ జరిగేది రికార్డ్ కాకూడదని అనుకున్నాడేమో. 347 00:21:56,274 --> 00:21:58,234 కెప్టెన్ ఫిన్లీ, ఇక్కడ. 348 00:22:01,529 --> 00:22:02,909 ఇటు వైపు. 349 00:22:02,989 --> 00:22:04,909 మి. క్లైనర్ మీకోసం చూస్తున్నారు. 350 00:22:07,201 --> 00:22:10,201 అక్కడ చాలా పశుగ్రాసం ఉంది. 351 00:22:10,288 --> 00:22:12,918 అంటే, ఇది దక్షిణం. వాళ్ళకు చాలా ఆవులు ఉంటాయి. 352 00:22:19,881 --> 00:22:21,551 నేను మాట్లాడతాను. 353 00:22:21,549 --> 00:22:23,839 మంచిది. నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. 354 00:22:28,806 --> 00:22:30,516 గురి చూడడంలో నైపుణ్యమున్న కుటుంబం. 355 00:22:32,351 --> 00:22:33,851 ఇటువైపు రండి, మహాశయులారా. 356 00:22:39,692 --> 00:22:41,442 నేను సహాయపడగలనో లేదో తెలియదు. 357 00:22:41,444 --> 00:22:46,124 ఈ హత్యల గురించి నేను రెస్టారెంట్‌లో విన్న మాటలే తెలుసు, 358 00:22:46,199 --> 00:22:48,579 అవి నమ్మదగినవి కాదని మన ఇద్దరికీ తెలుసు. 359 00:22:49,410 --> 00:22:52,500 కనిపించకుండా పోయిన ట్యానర్ స్పైవీ, 360 00:22:52,497 --> 00:22:56,077 గత మూడు రోజులలో పలుమార్లు మీ సంస్థకు ఫోన్ చేశాడు. 361 00:22:56,084 --> 00:22:57,924 పీట్ జాబ్లింగ్స్, అతనూ మరణించాడు, 362 00:22:57,919 --> 00:23:00,799 అతను క్లైనర్ పరిశ్రమలలో మాజీ ట్రక్ డ్రైవర్. 363 00:23:00,797 --> 00:23:02,757 మేము ఒప్పందం చేసుకున్న సంస్థ. 364 00:23:02,757 --> 00:23:04,257 అదే అయి ఉండవచ్చు, 365 00:23:04,342 --> 00:23:07,472 క్రమరహిత ప్రర్తనగా మారిన చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనకు 366 00:23:07,470 --> 00:23:09,470 మీరు చట్టపరమైన రుసుము చెల్లించారు. 367 00:23:09,472 --> 00:23:13,602 అ వ్యక్తులతో మీకున్న సంబంధం గురించి కొంత స్పష్టత కోసం చూస్తున్నాము, 368 00:23:13,601 --> 00:23:15,231 మీరు ఏమీ అనుకోకపోతే. 369 00:23:15,228 --> 00:23:16,438 లేదు. 370 00:23:18,231 --> 00:23:23,611 మి. జాబ్లింగ్ విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా ఉత్పత్తులను రవాణా చేస్తాను. 371 00:23:24,278 --> 00:23:25,948 ట్రక్ డ్రైవర్లు చాలా వేగంగా 372 00:23:25,947 --> 00:23:28,527 నడుపుతారు, శక్తినిచ్చే డ్రింక్స్ తాగుతారు. 373 00:23:28,908 --> 00:23:32,198 నా డ్రైవర్లను తిరిగి నడిపేలా చేసి, నా వ్యాపార చక్రాలను 374 00:23:32,203 --> 00:23:36,293 ముందుకు తీసుకెళ్ళేలా చేసేందుకు నేను లాయర్లను ఉంచుకోవాలి. 375 00:23:36,874 --> 00:23:39,884 మి. స్పైవీ విషయం, అతను మా సంస్థకు ఫోన్ చేశాడా? 376 00:23:39,961 --> 00:23:43,171 మాకు డజన్‌కు పైగా విభాగాలకు ఒకే నంబర్ ఉంటుంది. 377 00:23:43,256 --> 00:23:46,546 మి. స్పైవీకి లోడింగ్ డాక్స్‌లో ఎవరైనా స్నేహితులు ఉన్నారేమో. 378 00:23:46,551 --> 00:23:50,141 వాళ్ళు పని తరువాత బీర్ తాగాలని అనుకున్నారేమో. 379 00:23:50,138 --> 00:23:51,138 అయి ఉండవచ్చు. 380 00:23:51,806 --> 00:23:54,556 లేదా అతను మరేదైనా కారణంచేత కాల్ చేశాడేమో. 381 00:23:55,434 --> 00:23:57,444 మీరు మీ పని చేస్తున్నారని తెలుసు. 382 00:23:57,520 --> 00:24:01,820 నువ్వు మీ అన్నయ్య చావుకు సమాధానాలు వెతుకుతున్నావని తెలుసు, 383 00:24:03,109 --> 00:24:04,899 కానీ నేను సూటిగా మాట్లాడతాను, 384 00:24:04,986 --> 00:24:08,986 నేను ఈ నగరానికి చేసిన దాని తరువాత, అందులో పెట్టిన పెట్టుబడి తరువాత, 385 00:24:08,990 --> 00:24:11,870 నన్ను అనుమానించడం కొంచెం అవమానకరంగా ఉంది. 386 00:24:11,868 --> 00:24:13,158 కొంచెం కంటే ఎక్కువ. 387 00:24:13,161 --> 00:24:16,331 నా ఉద్దేశం మిమ్మల్ని అవమానించాలని కాదు, మి. క్లైనర్. 388 00:24:17,456 --> 00:24:18,456 పరవాలేదు. 389 00:24:21,794 --> 00:24:26,014 జరుగుతున్న దానికి మీరు చాలా ఒత్తిడిలో ఉన్నారని తెలుసు. 390 00:24:26,007 --> 00:24:30,177 నా ఉద్దేశం నాకు సరైనది అనిపించిన విధంగా నా విచారణ కొనసాగించడమే, 391 00:24:30,178 --> 00:24:34,098 ప్రస్తుతం మీకు తెలిసినది, తెలియనిది కనుగొనటమే ముఖ్యం. 392 00:24:35,141 --> 00:24:39,521 మీకు ఇక్కడ స్థిరపడడంలో కాస్త ఇబ్బందిగా ఉందని విన్నాను. 393 00:24:39,604 --> 00:24:40,864 అది ఎందుకో అనుకున్నాను. 394 00:24:42,190 --> 00:24:44,530 బహుశా మీరు ఉత్తరవాసులు కావడం వలనేమో. 395 00:24:45,234 --> 00:24:48,154 లేదా మంచి విద్యాభ్యాసం వలనేమో. 396 00:24:50,031 --> 00:24:51,781 లేదా ఇంకేదయినా కారణమా? 397 00:24:55,578 --> 00:24:56,908 ఏది ఏమైనా, 398 00:24:56,913 --> 00:24:59,623 మీరు సరిగా మార్‌గ్రేవ్ మంచి ప్రజల 399 00:24:59,624 --> 00:25:03,214 దయ చూరగొనలేదు. 400 00:25:04,086 --> 00:25:05,956 ఈ పట్టణ ప్రజలు, 401 00:25:06,047 --> 00:25:10,087 ఇతర పోలీసు అధికారులు, మీకు సాయం చేయాలని, మీతో పని చేయాలని అనుకుంటున్నారు. 402 00:25:10,176 --> 00:25:11,716 అలా అని వాళ్ళే నాకు చెప్పారు. 403 00:25:11,719 --> 00:25:14,139 మేమందరం న్యాయం కోరుకుంటున్నాము. 404 00:25:15,139 --> 00:25:20,649 కానీ మీరు నిజానికి ఏ ఆధారం లేకుండా పుకార్ల వెంటపడితే మాత్రం కాదు. 405 00:25:21,479 --> 00:25:23,269 ఒక స్నేహపూర్వక సలహా ఇవ్వనా? 406 00:25:24,023 --> 00:25:26,283 సాక్ష్యం కోసం మీరు అనుసరిస్తున్న మార్గం, 407 00:25:26,943 --> 00:25:30,453 అది మీకు, నాకూ సమయం వృథా. 408 00:25:32,740 --> 00:25:33,820 వదిలేయండి. 409 00:25:39,538 --> 00:25:41,078 హొరేషియో ఫిన్లీ. 410 00:25:42,792 --> 00:25:44,092 ఏంటి? 411 00:25:46,295 --> 00:25:50,125 మా నాన్న పేరు. హొరేషియో ఫిన్లీ. 412 00:25:51,342 --> 00:25:54,472 మీరు ఈ పట్టణంలో అందరికీ తండ్రి అనుకోవచ్చు, 413 00:25:55,179 --> 00:25:56,389 కానీ నాకు కాదు. 414 00:25:57,348 --> 00:26:00,888 ఏ సాక్ష్యాలను చేధించాలి, వాటినెలా చేధించాలో మీరు చెప్పనవసరం లేదు. 415 00:26:00,977 --> 00:26:03,977 అయితే, నేను మీకు ఒక స్నేహపూర్వక సలహా ఇస్తాను, 416 00:26:05,106 --> 00:26:07,896 మీరు నా బలగానికి సంబంధించిన పోలీసులతో మాట్లాడుతూ, 417 00:26:07,984 --> 00:26:10,284 ఈ పరిశోధనను ఏ విధంగానైనా ఆటంకపరిస్తే, 418 00:26:11,737 --> 00:26:13,277 నేను నా కాలు మీ నడ్డిమీద 419 00:26:13,281 --> 00:26:16,371 మీ గుండె ఆగేదాకా పెడతాను. 420 00:26:23,040 --> 00:26:25,670 ఇక మహాశయులు మీరు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. 421 00:26:40,182 --> 00:26:44,352 నీకు తెలుసా, తిట్టడం ఒక బలహీన మనసుకు, బలహీన వ్యక్తిత్వానికి నిదర్శనం. 422 00:26:45,521 --> 00:26:46,651 నోరుమూసుకో. 423 00:26:54,238 --> 00:26:57,948 "మీరు నా తండ్రి కాదు. హొరేషియో ఫిన్లీ నాకు తండ్రి." 424 00:27:02,330 --> 00:27:03,620 శాంతించు. 425 00:27:04,874 --> 00:27:06,334 నువ్వు సరైన పనే చేశావు. 426 00:27:07,418 --> 00:27:08,668 క్లైనర్ ఎగతాళి చేశాడు. 427 00:27:10,504 --> 00:27:13,174 ఎగతాళి చేసేవారు తాము శిక్షార్హులని తెలుసుకోవాలి. 428 00:27:16,844 --> 00:27:18,514 ఏం జరిగినా, ఏడవకు. 429 00:27:22,099 --> 00:27:22,929 ఏడవకు. 430 00:27:23,017 --> 00:27:26,557 ఎంత భయం వేసినా, నిరుత్సాహపడినా సరే. నువ్వు ఏడవడం వాళ్ళు చూడకూడదు. 431 00:27:31,067 --> 00:27:32,227 అబ్బాయిలూ. 432 00:27:34,528 --> 00:27:36,068 నేను అది సూటిగా అడుగుతాను. 433 00:27:37,031 --> 00:27:39,081 మేము ఇప్పుడే ఆసుపత్రి నుండి వచ్చాము. 434 00:27:39,742 --> 00:27:42,662 కర్టిస్ బిషప్ ముఖం దీనితో పగలగొట్టారు. 435 00:27:42,745 --> 00:27:44,455 అతని దవడ ఎముక విరిగింది. 436 00:27:45,039 --> 00:27:46,999 శస్త్ర చికిత్స చేసి కుట్లేశారు. 437 00:27:47,666 --> 00:27:49,626 అది చాలా తీవ్రమైన నేరం. 438 00:27:49,627 --> 00:27:52,587 కర్టిస్ ఇంటి నుండి వెళ్ళినట్టుగా సైకిల్ జాడలున్నాయి. 439 00:27:52,588 --> 00:27:54,168 అవి ఎక్కడికి వెళ్ళాయో తెలుసా? 440 00:27:55,091 --> 00:27:57,341 సరిగ్గా అక్కడకు. నీ బైక్ దగ్గరకు, జో. 441 00:28:00,429 --> 00:28:01,809 జో, నువ్వు ఇది చేశావా? 442 00:28:14,151 --> 00:28:15,611 అన్ని అవునని సూచిస్తున్నాయి. 443 00:28:26,038 --> 00:28:27,958 ఇకపై ఇంట్లో సురక్షితం కాదు. 444 00:28:29,458 --> 00:28:32,668 నువ్వు కొంత కాలం మార్‌గ్రేవ్ చుట్టుపక్కల హోటళ్లలో ఉండాలి. 445 00:28:32,670 --> 00:28:33,800 చీఫ్ డిటెక్టివ్‌ను. 446 00:28:33,796 --> 00:28:37,546 మోరిసన్ పోలీస్ చీఫ్ కానీ ఇప్పుడు అతని వృషణాలు పొట్టలో ఉన్నాయి. 447 00:28:37,550 --> 00:28:41,260 క్లైనర్‌పై అనుమానమని తెలుసు. స్టేషన్‌లో ఎవరిని నమ్మాలో తెలియదు. 448 00:28:41,262 --> 00:28:44,772 హోటళ్లు, డబ్బు, నకిలీ పేర్లు, తక్కువ లగేజీ. 449 00:28:46,517 --> 00:28:48,057 నీలాగా ఉండాలంటావా? 450 00:28:50,646 --> 00:28:51,806 నీకది అలవాటు అవుతుంది. 451 00:29:10,040 --> 00:29:11,130 అతను వెనుక ఉన్నాడు. 452 00:29:11,125 --> 00:29:13,495 ఏం చేస్తున్నాడు, బట్టలు సర్దుకుంటున్నాడా? 453 00:29:13,586 --> 00:29:14,626 అవునేమో. 454 00:29:14,712 --> 00:29:15,802 దేవుడా! 455 00:29:16,589 --> 00:29:19,839 ఇది లేదా మోరిసన్ చోటు, ఏదెక్కువ నిరుత్సాహపరిచేదో తెలియదు. 456 00:29:19,842 --> 00:29:22,512 మీ కుటుంబం వ్యవసాయం చేసేది అని చెప్పావా? 457 00:29:22,595 --> 00:29:23,755 అవును. 458 00:29:23,846 --> 00:29:27,016 ఒక ట్రక్కు నిండా పశుగ్రాసం ఎన్ని పశువులకు సరిపోతుంది? 459 00:29:27,016 --> 00:29:29,186 చాలావాటికి. ఎందుకు? 460 00:29:29,185 --> 00:29:32,435 క్లైనర్ కాంపౌండ్‌లో ఎన్ని పశువులు ఉండి ఉంటాయి? 461 00:29:32,438 --> 00:29:35,688 ఉత్తర పొలం పక్కగా వెళుతున్నప్పుడు చూశాను. 462 00:29:35,691 --> 00:29:38,191 ఒక వంద ఉంటాయేమో. విస్తీర్ణం బట్టి ఏం లేదు. 463 00:29:38,194 --> 00:29:40,034 మళ్ళీ అడుగుతున్నాను. ఎందుకు? 464 00:29:40,029 --> 00:29:41,739 ఏమో తెలియదు. 465 00:29:41,739 --> 00:29:44,069 టన్నుల కొద్దీ పశుగ్రాసం తెప్పిస్తున్నాడు. 466 00:29:44,158 --> 00:29:46,948 క్రమబద్ధీకరించిన ఆపరేషన్. మొదటిసారిలా లేదు. 467 00:29:47,036 --> 00:29:49,456 అతను వాణిజ్య వ్యవసాయం చేయడం లేదనుకుంటా. 468 00:29:49,455 --> 00:29:52,035 ఇది జార్జియా. చాలామందికి ఆవులు ఉంటాయి. 469 00:29:53,042 --> 00:29:54,212 అదే నేను విన్నాను. 470 00:29:54,210 --> 00:29:55,880 - హే. - హే. 471 00:29:55,878 --> 00:29:59,048 ఇక్కడ ఏడాదిగా ఉంటున్నావా? ఇది అలంకరించింది ఎవరు, ఇతనా? 472 00:30:01,342 --> 00:30:03,342 నాకు ఫర్నీచర్ షాపుకు వెళ్ళే సమయం లేదు. 473 00:30:04,220 --> 00:30:05,720 - వెళ్ళడానికి సిద్ధమా? - హా. 474 00:30:05,721 --> 00:30:08,561 హికరీ దాటాక ఒక హోటల్ ఉంది, అక్కడ మనం ఉండవచ్చు. 475 00:30:08,641 --> 00:30:10,021 85వ రహదారి మూడో నిష్క్రమణ. 476 00:30:11,060 --> 00:30:15,110 రీచర్, మనం ఒకేలా ఉండాలని కోరుకుంటున్నాను, 477 00:30:15,189 --> 00:30:18,569 ఎందుకంటే మాటకొక గుద్దు గుద్దుతావు. 478 00:30:18,651 --> 00:30:19,821 చిరుతిండి తెస్తాను. 479 00:30:19,902 --> 00:30:22,912 క్లైనర్ ఇందులో భాగస్తుడిలా అనిపించినంత మాత్రాన 480 00:30:22,905 --> 00:30:25,405 అతన్ని బయటకు లాగాలని లేదు. 481 00:30:25,491 --> 00:30:27,411 - పరవాలేదు. - నిజంగానా? 482 00:30:27,493 --> 00:30:30,333 ఒక ఫెడరల్ ఏజెంట్, ఒక పోలీస్ ఇంకా ఒక పౌరుడు చనిపోయారు. 483 00:30:30,329 --> 00:30:32,999 ఇది చిన్న ఆపరేషన్ కాదు. ఇది హైడ్రా లాంటిది. 484 00:30:33,082 --> 00:30:35,632 ఒక తల నరికితే అక్కడ నుండి రెండు తలలు పుడతాయి. 485 00:30:35,626 --> 00:30:37,796 అందులో జోకు న్యాయం జరగదు. 486 00:30:37,795 --> 00:30:41,375 ఈ మొత్తం ఆపరేషన్‌ను బట్టబయలు చేసి, ఆ తరువాత నేలమట్టం చేస్తాను, 487 00:30:41,382 --> 00:30:44,802 దానికి సమయం పడుతుంది, అది నా దగ్గర చాలా ఉంది. 488 00:30:44,802 --> 00:30:47,932 క్లైనర్‌ను పడగొట్టడం చివరి అడుగు, మొదటిది కాదు. 489 00:30:47,930 --> 00:30:50,770 - నేను అది విననట్టు ఉంటాను. - ఏదైతే అది. 490 00:30:50,766 --> 00:30:56,266 సరే. ఇప్పుడు మన దగ్గర ముగ్గురు అనుకూల సాక్షులున్నారు. హబుల్, జాబ్లింగ్, స్పైవీ. 491 00:30:56,272 --> 00:30:58,902 స్పైవీ పోయాడు, హబుల్ భార్యకు ఏమీ తెలియదు, 492 00:30:58,983 --> 00:31:00,363 జాబ్లింగ్ భార్యకు తెలుసేమో? 493 00:31:00,359 --> 00:31:02,949 ఆలస్యం అయింది, కానీ ఆమెను రేపు ప్రశ్నించగలను. 494 00:31:02,945 --> 00:31:05,065 అవును, తప్పకుండా, కానీ స్పైవీనే సమాధానం. 495 00:31:05,072 --> 00:31:08,082 తనకు ఎవరు చెల్లించారో చెప్పిస్తాను, మనకు తెలుస్తుంది. 496 00:31:08,075 --> 00:31:09,115 అతన్ని కనుగొంటాను. 497 00:31:09,118 --> 00:31:10,288 ఇప్పుడా? 498 00:31:10,286 --> 00:31:12,866 ఎక్కడైనా కలవవచ్చు. బ్లూ క్యాట్ ఎంచుకున్నాడు. 499 00:31:12,955 --> 00:31:15,745 అతనికి సౌకర్యంగా ఉండే చోటు. బహుశా ఎప్పుడూ వస్తాడేమో. 500 00:31:15,833 --> 00:31:18,713 ఎప్పుడూ వెళ్ళే మిగతావారికి అతను దాక్కున్న చోటు తెలుసేమో. 501 00:31:18,711 --> 00:31:20,631 మీ ఇద్దరిలో ఎవరూ నాతో రావడం లేదు. 502 00:31:20,713 --> 00:31:23,053 మీ ఇద్దరూ పోలీసులలా ఉంటారు. 503 00:31:23,132 --> 00:31:26,392 - మిమ్మల్ని హికరీలో కలుస్తాను. - నేనూ నిన్ను అక్కడ కలుస్తాను. 504 00:31:26,385 --> 00:31:28,845 నేను కొన్ని సామాన్లు తెచ్చుకోవాలి. 505 00:31:28,846 --> 00:31:31,216 అతను ఇలా ఎలా జీవిస్తున్నాడో తెలియదు. 506 00:31:31,307 --> 00:31:34,137 అవును, నాకు కూడా విశ్రాంతి కావాలి. రాస్కో. 507 00:31:36,937 --> 00:31:39,517 - జాగ్రత్తగా ఉండు. - చూడండి. 508 00:31:39,607 --> 00:31:40,767 మంచిగా ఉంటే, 509 00:31:40,858 --> 00:31:42,858 ఇక్కడ త్వరలోనే స్నేహితులను చేసుకుంటావు. 510 00:31:55,748 --> 00:31:56,828 నా ట్రక్ దిగు. 511 00:31:58,167 --> 00:32:00,787 ఈ మధ్య వచ్చిన రీచర్‌తో ఉన్నదానివి. 512 00:32:00,878 --> 00:32:06,128 అతను తన గురించి చెప్పుకున్నాడా లేదా ఎక్కువ మాటలు లేవా? 513 00:32:06,133 --> 00:32:09,223 మీ అమ్మ అమ్మాయి మనసుకు దారి అనుసరించడమే అని నేర్పిందా? 514 00:32:09,303 --> 00:32:13,063 నువ్వు నాతో ఎప్పుడైనా బయటకు వస్తే నేను ఇక్కడ ఉండాల్సిన పని లేదు, 515 00:32:13,057 --> 00:32:18,057 కానీ ఎవరో బయట వ్యక్తి వచ్చాక, వెంటనే విన్నది, మీరు మంచి స్నేహితులని. 516 00:32:18,062 --> 00:32:20,942 ఐదేళ్ళ క్రితం, క్లైనర్ కూడా బయటివాడే. ఇక వెళ్ళు. 517 00:32:21,690 --> 00:32:25,190 మీరు కనుక చాలా సన్నిహితమైతే, అతను బాగ్దాద్ గురించి చెప్పుండాలి. 518 00:32:25,194 --> 00:32:30,284 అతను చంపిన ఆ పౌరుల గురించి, అతని పరిచయాలు అతన్ని తప్పించాయి. 519 00:32:30,366 --> 00:32:32,736 ఆరోపణలు తొలగిపోయాయి, కానీ ఏది తొలగిపోలేదు. 520 00:32:32,743 --> 00:32:34,203 ఈ రోజుల్లో కాదు. 521 00:32:34,203 --> 00:32:36,003 జాక్ రీచర్ ఒక హంతకుడు. 522 00:32:38,207 --> 00:32:40,167 నన్ను ట్రక్‌లోకి ఎక్కనివ్వకపోతే, 523 00:32:40,167 --> 00:32:42,837 నీ చేతులకు సంకెళ్ళు వేసి తీసుకెళతాను. 524 00:32:45,089 --> 00:32:46,509 నాకూ అది ఇష్టమేనేమో. 525 00:32:58,602 --> 00:33:02,652 హే, నిన్ను గమనిస్తున్నాను, రాస్కో. 526 00:33:02,648 --> 00:33:04,268 నీ గురించి చింతగా ఉంది. 527 00:33:29,174 --> 00:33:30,304 లాగు. 528 00:33:32,886 --> 00:33:34,046 అదుగో పేలింది. 529 00:33:35,264 --> 00:33:37,354 - మంచి షాట్. - అవును. 530 00:33:37,433 --> 00:33:39,983 టస్కన్ భూకంపం కంటే ఎక్కువ మట్టి లేపుతున్నాను. 531 00:33:40,561 --> 00:33:41,691 స్టీవ్ విలియమ్స్‌ను. 532 00:33:41,687 --> 00:33:42,807 యాక్సిస్ ఫైనాన్షియల్ - జట్టు నిర్మాణం, కలల నిర్మాణం - ప్రాయోజితులకు ధన్యవాదాలు 533 00:33:42,813 --> 00:33:46,283 మీరు మా చార్లెస్టన్ శాఖలో కంటే మంచి పార్టీ ఏర్పాటు చేశారు. 534 00:33:47,234 --> 00:33:49,454 డెబ్బీ షేన్. మీరు చార్లెస్టన్ వారా? 535 00:33:50,070 --> 00:33:52,070 ఆ వెధవ టామ్ స్లోన్ ఎలా ఉన్నాడు? 536 00:33:52,156 --> 00:33:55,026 ఇంకా అన్ని విధాలుగా వెధవలానే ఉన్నాడు. 537 00:33:55,117 --> 00:33:57,237 అవును. అందులో ఆశ్చర్యం లేదు. 538 00:33:57,244 --> 00:33:58,454 కాల్చు. 539 00:34:00,539 --> 00:34:02,249 అది ఇలా చేయాలి. 540 00:34:02,249 --> 00:34:04,589 మీకు కోపం తెప్పించవద్దని గుర్తు చేస్తుంది. 541 00:34:05,586 --> 00:34:08,126 సరే, స్టీవ్, అట్లాంటాలో ఏం చేస్తున్నారు? 542 00:34:08,130 --> 00:34:09,470 అమ్మమ్మ చనిపోయింది. 543 00:34:10,299 --> 00:34:12,429 కడచూపు కార్యం మధ్యలోనూ, పని పూర్తిచేయాలి, 544 00:34:12,426 --> 00:34:13,966 అందుకే మీ ఆఫీసు వాడుకుంటాను. 545 00:34:13,969 --> 00:34:18,429 ఈ వేడుక కోసం తొందరగా మూసేసారని చెప్పారు, అందుకే ఇక్కడకు వచ్చాను. 546 00:34:18,432 --> 00:34:19,522 కాల్చు. 547 00:34:20,517 --> 00:34:23,807 మీ అమ్మమ్మ గురించి బాధగా ఉంది, మీకు తెలుసా ఏది సాయపడుతుందో? 548 00:34:23,896 --> 00:34:25,106 వస్తువులను కాల్చడం. 549 00:34:25,189 --> 00:34:26,649 తుపాకులంటే నాకు భయం. 550 00:34:27,691 --> 00:34:32,531 కానీ మీకు తెలుసు మీరు ఏం చేయగలరో, అట్లాంటాలో యాక్సిస్ గురించి చెప్పండి. 551 00:34:32,613 --> 00:34:34,953 గత కొన్ని రోజులుగా అతని జీవితం చిన్నదని, 552 00:34:35,032 --> 00:34:38,242 నేను కొన్ని మార్పులు చేస్తాను, ఆఫీసులు మారుస్తాను అన్నాడు. 553 00:34:38,327 --> 00:34:42,537 సరే, ఇది పని చేయడానికి చాలా మంచి చోటు. మంచి మనుషులు. మీరు ఏ విభాగం? 554 00:34:42,623 --> 00:34:43,873 అకౌంట్ విభాగం. 555 00:34:43,874 --> 00:34:47,094 నేను కరెన్సీ మేనేజ్‌మెంట్‌లో పని మొదలుపెట్టాను. 556 00:34:47,169 --> 00:34:48,919 నాకు అది మళ్ళీ చేయాలనుంది. 557 00:34:48,921 --> 00:34:51,591 అది మా శాఖలో అది కష్టంగా ఉంటుంది. 558 00:34:51,590 --> 00:34:53,430 దాని నిర్వహణకు ఒకతను ఉండేవాడు, 559 00:34:53,509 --> 00:34:57,179 కానీ ఏడాది క్రితం వెళ్ళిపోయాడు, మేము ఆ విభాగాన్ని ఆపేశాము. 560 00:34:57,179 --> 00:35:00,559 అది ప్రత్యేక స్థానం. చాలామంది అలా చేస్తారని కాదు, అందుకని... 561 00:35:00,641 --> 00:35:04,771 మీ కరెన్సీ మేనేజర్, అతని పేరు ఏమన్నారు? 562 00:35:04,770 --> 00:35:05,810 నేను చెప్పలేదు. 563 00:35:06,563 --> 00:35:08,403 కానీ అతని పేరు పాల్ హబుల్. 564 00:35:08,482 --> 00:35:10,692 హబుల్ ఏడాది క్రితం బ్యాంక్ వదిలేశాడా? 565 00:35:10,776 --> 00:35:14,106 అవును. ఉన్నట్టుండి కనీసం రెండు వారాల నోటీసు కూడా ఇవ్వకుండా. 566 00:35:14,196 --> 00:35:16,316 చాలా త్వరగా అని చెప్పాలి. 567 00:35:16,323 --> 00:35:19,453 చివరగా, మేము కరెన్సీ విభాగాన్ని ఆపై నడపలేదు. 568 00:35:20,285 --> 00:35:21,285 లాగు. 569 00:35:26,124 --> 00:35:27,214 జాగ్రత్త. 570 00:35:28,252 --> 00:35:30,962 పెళ్ళి ఉంగరం పడిపోతే, ఎవరైనా తీసుకోవచ్చు. 571 00:35:31,839 --> 00:35:33,839 - నిజంగానా? ఎవరన్నారు? - చట్టం. 572 00:35:34,591 --> 00:35:37,511 ఫిండర్స్ వర్సెస్ కీపర్స్ కేసు. ఎప్పుడూ వినలేదా? 573 00:35:38,512 --> 00:35:40,142 లేదు, మేడం. వినలేదు. 574 00:35:41,390 --> 00:35:43,060 ఇక్కడివాడివి కాదు. 575 00:35:43,058 --> 00:35:45,978 "మేడం" అన్న తీరు ఉత్తర మేసన్ డిక్సన్ శైలిలో ఉంది. 576 00:35:47,312 --> 00:35:50,072 - బోస్టన్. - కాదు. 577 00:35:51,400 --> 00:35:54,530 పేట్రియాట్ల విషయం మాట్లాడకపోతే ఉంటాను. 578 00:35:54,528 --> 00:35:57,948 ఫాల్కన్లు సూపర్ బౌల్‌ను ఎలా పోగొట్టుకున్నారో ఇప్పటికీ తెలియదు. 579 00:35:57,948 --> 00:36:01,618 - 28:20లో. గోల్ చేస్తావు. - అది మాట్లాడవద్దని చెప్పాను. 580 00:36:02,536 --> 00:36:03,746 సరే. నాదే పొరపాటు. 581 00:36:09,001 --> 00:36:11,461 సరే, నువ్వు ఏం చేస్తుంటావు? 582 00:36:13,005 --> 00:36:14,625 ముఖ్యమైనది ఏం కాదు. 583 00:36:14,715 --> 00:36:16,335 అంటే, అయినా, ఈ మధ్యకాదు. 584 00:36:17,134 --> 00:36:18,264 రహస్యమైనది. 585 00:36:19,177 --> 00:36:20,427 రహస్యమైనదైతే మంచిదే. 586 00:36:22,014 --> 00:36:22,894 క్షమించు. 587 00:36:23,640 --> 00:36:25,180 నేను రక్షణ శాఖలో పని చేస్తాను. 588 00:36:26,518 --> 00:36:29,268 అది నిన్ను ఇక్కడికి రప్పించిందా? 589 00:36:31,106 --> 00:36:34,646 నేను చిక్కుముడి విప్పలేకపోతున్న ఒక కేసు పని మీద. 590 00:36:35,485 --> 00:36:39,525 అనుభవం లేని వ్యక్తిని నమ్మలేను, మాజీ సైనికుడిని నమ్మవచ్చో లేదో తెలియదు. 591 00:36:39,615 --> 00:36:41,775 కనీసం తెలివైన పనికి కాదు. 592 00:36:41,867 --> 00:36:43,237 నీ మనసు ఏం చెబుతుంది? 593 00:36:43,911 --> 00:36:45,411 డాడ్జ్ వదిలేసి వెళ్ళిపో. 594 00:36:46,204 --> 00:36:47,754 అయితే ఎందుకు ఉన్నావు? 595 00:36:51,919 --> 00:36:54,839 పరిస్థితులను చక్కదిద్దాలని అనుకుంటున్నది మేము మాత్రమే. 596 00:36:55,672 --> 00:36:57,172 మంచి కారణంలా అనిపిస్తుంది. 597 00:37:01,762 --> 00:37:03,642 నా ప్రశ్నలు ఇబ్బంది పెడుతున్నాయా? 598 00:37:06,099 --> 00:37:07,059 లేదు. 599 00:37:08,268 --> 00:37:11,058 నాకు బాగా సంభాషించడం రాదు అంతే, 600 00:37:11,813 --> 00:37:12,863 కానీ ఇదుగో. 601 00:37:14,733 --> 00:37:16,323 నువ్వు ఎక్కడ ఉంటావు? 602 00:37:16,318 --> 00:37:17,778 నేను మరియెట్టాలో ఉంటాను, 603 00:37:18,654 --> 00:37:23,164 కాస్మొటిక్స్‌లో పని చేస్తాను, నా మనసు నాకు తప్పు చెప్పదు. 604 00:37:24,910 --> 00:37:27,700 అది నువ్వు మంచివాడివని చెబుతుంది, 605 00:37:27,788 --> 00:37:30,418 అందుకని ఇక్కడే మరో బార్‌కు వెళదామా? 606 00:37:31,208 --> 00:37:33,588 పూల్ టేబుళ్ళు, చౌకైన పానీయాలు ఉన్నది. 607 00:37:34,461 --> 00:37:38,381 ఏదైనా చీకటి మూల, ఈ రాత్రి మనల్ని ఎక్కడికి తీసుకెళుతుందో చూద్దామా? 608 00:37:40,634 --> 00:37:42,184 నేను వివాహితుడను, గుర్తుందా? 609 00:37:44,680 --> 00:37:45,640 నేను కూడా. 610 00:37:45,639 --> 00:37:47,889 వివాహ జీవితం బాగుంటే, 611 00:37:47,975 --> 00:37:51,475 ప్రపంచం చూసేలా హోటల్ బార్‌లో అతను తన ఉంగరం తీయడు. 612 00:37:52,437 --> 00:37:53,437 నేను సంతోషించాను. 613 00:37:55,524 --> 00:37:56,734 నువ్వు కూడా మంచిదానివి. 614 00:37:57,985 --> 00:37:59,105 బాగున్నావు... 615 00:38:01,738 --> 00:38:03,318 నేను నీకు తగినవాడిని కాను. 616 00:38:08,036 --> 00:38:08,996 సరే. 617 00:38:11,039 --> 00:38:13,169 అమ్మాయి ప్రయత్నించిందని నిందించకు. 618 00:38:15,961 --> 00:38:17,671 శుభం కలుగుగాక, ఆఫీసర్. 619 00:38:56,918 --> 00:38:58,168 2 డాలర్ల నోటా? 620 00:38:59,546 --> 00:39:03,376 కోశాగారం పోస్టాఫీసులో కుదువ పెడుతుంది, కాబట్టి పోస్ట్‌మాన్ల దగ్గరుంటుంది. 621 00:39:03,467 --> 00:39:04,927 ప్రజలకు అవి నచ్చవు. 622 00:39:05,010 --> 00:39:09,100 జూదం వ్యసనపరులు ప్రామాణిక రెండు డాలర్ల పందెం ఖాతాలో వాటి పొందుతారు. 623 00:39:09,181 --> 00:39:10,351 ఉత్తరాల సంచి లేదు. 624 00:39:10,432 --> 00:39:14,732 మీ జీతం కంటే ఎక్కువ సంపాదిస్తారనుకుంటా, అదనపు డబ్బు వాడుకోవచ్చు. 625 00:39:14,728 --> 00:39:16,058 ఆరోపించినట్టుగానే దోషిని. 626 00:39:18,607 --> 00:39:20,027 నీకు ట్యానర్ స్పైవీ తెలుసా? 627 00:39:20,984 --> 00:39:22,324 ఇక్కడికి ఎప్పుడూ వస్తాడు. 628 00:39:23,320 --> 00:39:25,780 అతను నీకు ఏమీ చెప్పడు. 629 00:39:26,281 --> 00:39:30,161 స్పైవీ స్నేహితుడిని, అతని వ్యాపారం గురించి ఎవరూ ఏదీ అడగనవసరం లేదు. 630 00:39:31,244 --> 00:39:32,664 వెళ్ళి మరో బార్ వెతుక్కో. 631 00:39:34,372 --> 00:39:35,252 బాక్సర్. 632 00:39:36,333 --> 00:39:37,253 సౌత్‌పా. 633 00:39:37,334 --> 00:39:38,464 బంగారు గ్లోవ్స్. 634 00:39:39,127 --> 00:39:42,507 నీకు బాక్సింగ్ గురించి తెలుసా, చాలా నియమాలు ఉంటాయి. 635 00:39:49,137 --> 00:39:49,967 స్పైవీ ఎక్కడ? 636 00:39:50,055 --> 00:39:52,675 ఎవరో స్పానిష్ వ్యక్తులతో, పట్టణం వదిలి వెళ్ళాడు. 637 00:39:52,766 --> 00:39:53,886 చాలా త్వరగా. 638 00:39:54,810 --> 00:39:55,890 నాకు తెలిసింది అంతే. 639 00:41:26,193 --> 00:41:27,613 ఇదుగో. 640 00:41:28,737 --> 00:41:29,607 సరే. 641 00:41:40,707 --> 00:41:42,827 ఇదుగో. దగ్గరగా ఉండు. 642 00:41:42,918 --> 00:41:44,458 మరీ అంత దగ్గరగా కాదు. 643 00:41:50,300 --> 00:41:51,890 ఇదుగో. 644 00:41:51,885 --> 00:41:53,465 నాతో ఉండండి, అబ్బాయిలు. 645 00:42:00,060 --> 00:42:02,480 అతను రోడ్డు పక్కగా వెళ్ళాడు. కుడి వైపుకు. 646 00:42:36,054 --> 00:42:38,434 ముందు, కుడివైపు. 647 00:44:26,164 --> 00:44:27,874 హలో, స్పైవీ. 648 00:44:30,085 --> 00:44:31,035 ఛ. 649 00:46:16,065 --> 00:46:18,065 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 650 00:46:18,151 --> 00:46:20,151 படைப்பு மேற்பார்வையாளர் கல்பனா ரகுராமன்